Spirit: నాకు చిన్నప్పటి నుంచి ఓ చెడ్డ అలవాటుంది.. ప్రభాస్ స్పిరిట్ సర్‌ప్రైజ్ అదుర్స్ మావా
4 months ago
5
సందీప్ రెడ్డి వంగా- ప్రభాస్.. వీళ్లిద్దరి కలయికలో స్పిరిట్ సినిమా రాబోతోంది. తాజాగా ప్రభాస్ పుట్టినరోజు కానుకగా ఓ ఆడియో వదిలి రెబల్ స్టార్ అభిమానులకు కిక్కిచ్చారు సందీప్ వంగా.