Spirit: స్పిరిట్ సినిమాలో మేయిన్ విలన్ ఆ హీరోయినేనా?.. సందీప్ అన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా..!

6 days ago 3
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాల వరుస హిట్ల తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) తెరకెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ స్పిరిట్ (Spirit). ప్రభాస్ హీరోగా, త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఇప్పటికే పాన్ ఇండియా నటులు జాయిన్ అయ్యారు.
Read Entire Article