Spy Action OTT: థియేట‌ర్ల‌లో రిలీజైన వారంలోనే ఓటీటీలోకి వ‌చ్చిన విజ‌య్ ఆంటోనీ తుఫాన్ - ఎందులో చూడాలంటే?

5 months ago 7

Toofan OTT: విజ‌య్ ఆంటోనీ తుఫాన్ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైన వారంలోనే ఓటీటీలోకి వ‌చ్చింది. గురువారం నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ యాక్ష‌న్ డ్రామా మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో స‌త్య‌రాజ్‌, శ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

Read Entire Article