Spy Thrillers: ‘ధురంధర్’ సినిమా నచ్చిందా?.. దీన్ని మించిన బెస్ట్ స్పై థ్రిల్లర్స్ ఇవీ..!
2 months ago
7
కొన్ని సినిమాలు చూశాక అవి ఇచ్చిన థ్రిల్ నుంచి బయటపడటానికి చాలా టైమ్ పడుతుంది. ముఖ్యంగా 'ధురంధర్ (Dhurandhar)' లాంటి రా అండ్ రియలిస్టిక్ స్పై థ్రిల్లర్ చూశాక, ఆ కిక్ అంత త్వరగా దిగదు, పైగా అలాంటివే మరిన్ని చూడాలనిపిస్తుంది.