Squid Game 2: స్క్విడ్ గేమ్ సీజ‌న్ 2పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ - టీజ‌ర్ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన నెట్‌ఫ్లిక్స్‌

4 months ago 3

Squid Game 2: స్క్విడ్ గేమ్  2 డిసెంబ‌ర్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. కాగా ఈ వెబ్‌సిరీస్‌కు సంబంధించి మ‌రో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను నెట్‌ఫ్లిక్స్ రివీల్ చేసింది. టీజ‌ర్ రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించింది. సోష‌ల్ మీడియాలో నెట్‌ఫ్లిక్స్ పోస్ట్ చేసిన కొత్త పోస్ట‌ర్ ఆస‌క్తిని పంచుతోంది.

Read Entire Article