Squid Game Season 2: అఫీషియ‌ల్ - స్క్విడ్ గేమ్ సీజ‌న్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్ - ఈ సారి కొత్త గేమ్స్‌తో డ‌బుల్ థ్రిల్‌!

5 months ago 11

Squid Game Season 2: స్క్విడ్ గేమ్ సీజ‌న్ 2 స్ట్రీమింగ్ డేట్‌ను నెట్‌ఫ్లిక్స్ గురువారం అనౌన్స్‌చేసింది. డిసెంబ‌ర్ 26 నుంచి సెకండ్ సీజ‌న్ రిలీజ్ కాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

Read Entire Article