Sree Leela Grand Opening Maangalaya Shopping Mall| చీరకట్టులో మెరిసిన శ్రీలీల

2 hours ago 3
ఖమ్మంలో జరిగిన మాంగల్య షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమానికి ప్రముఖ హీరోయిన్ శ్రీలీల హాజరయ్యారు. చీరకట్టులో అందంగా మెరిసిపోతూ అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీలీలను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆమె స్టైలిష్ లుక్, సింపుల్ స్మైల్ అందరినీ ఆకట్టుకుంది.
Read Entire Article