‘విష్ణు విన్యాసం’ చిత్ర ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌లో హీరో శ్రీ విష్ణు పాల్గొని సినిమాపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా సినిమా కథ, తన పాత్ర గురించి వివరించారు. ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లలో సినిమా చూడాలని ఆయన కోరారు. చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఈ మూవీపై భారీ అంచనాలు వ్యక్తం చేశారు.