శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న 'మృత్యుంజయ్' సినిమా వచ్చే వారం రిలీజ్ కాబోతుంది. శ్రీ హుస్సేన్ షా కిరణ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. రెబ్బా జాన్ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ ఆడియెన్స్‌లో మంచి ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి 'ఏ జిందగీ' సాంగ్‌ను రిలీజ్ చేశారు. కాల భైరవ స్వర పరిచిన ఈ పాటను ఆదిత్య అయ్యంగార్ ఆలపించాడు.