Sreeja Konidela in Dubai: దుబాయ్ భీకర దాడుల్లో చిక్కుకున్న చిరంజీవి కూతురు.. శ్రీజ ఏం అప్‌డేట్ ఇచ్చిందంటే?
4 days ago
1
సేఫ్ జోన్ అనుకున్న దుబాయ్ (Dubai) సైతం ఇప్పుడు భయం గుప్పిట్లోకి వెళ్లిపోయింది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న దాడులు తారాస్థాయికి చేరుకున్నాయి.