Sreeleela in Saree: చీరలో కళ్లు తిప్పుకోలేని అందంతో శ్రీలీల.. ఫొటోలు చూశారా?
3 weeks ago
8
Sreeleela in Saree: శ్రీలీల బ్లూ కలర్ శారీలో స్టన్నింగ్ లుక్ లో కనిపిస్తోంది. ఈ ఫొటోలను ఆమె మంగళవారం (మార్చి 25) తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. చీరలో ఆమె అందం చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.