Sreeleela: ఆ ఒక్క సినిమా నా కెరీర్‌ని మార్చేసింది.. శ్రీలీల కామెంట్స్ వైరల్
1 month ago
2
ఒకే ఒక్క సాంగ్ చేసి నేషన్ వైడ్ పాపులారిటీని సంపాదించింది శ్రీలీల. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ఒప్పుకుంది. తన కెరీర్‌ని పుష్ప 2 సినిమా ఎంతో మార్చేసిందని రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.