Sreeleela: ఏజెంట్‌గా శ్రీలీల.. ఇదెక్కడి మాస్‌రా అయ్యా!

10 months ago 25
ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. ఆమె కెరీర్‌లో విజయాపజయాలు ఎలా ఉన్నా, వరుసగా పెద్ద ప్రాజెక్టులలో నటిస్తూ దూసుకుపోతుంది.
Read Entire Article