Sri Chidambaram Garu Movie: ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కాన్సెప్ట్‌తో 'శ్రీ చిదంబరం గారూ' సినిమా.. ట్రైలర్ ఏంట్రా ఇంత బాగుంది!

1 month ago 10
ఈ మధ్య కాలంలో చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడాలేవి లేవు. కంటెంట్‌తో వచ్చే ప్రతీ చిన్న సినిమా కూడా పెద్ద సినిమాల రేంజ్‌లో బాక్సాఫీస్ దగ్గర హిట్లు కొడుతున్నాయి. ఇప్పుడలాంటి సినిమానే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Read Entire Article