Sri Chidhambaram garu Movie: 'శ్రీ చిదంబరం గారూ' మూవీ టిక్కెట్ కేవలం రూ.99 మాత్రమే.. సినీ లవర్స్‌కు పండగే..!

6 months ago 45
శ్రీమతి. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మాతలుగా చింతా రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా రూపొందిన "శ్రీ చిదంబరం గారు". వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన ఈ చిత్రం ద్వారా వినయ్ రత్నం దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
Read Entire Article