Sri Reddy: ఓ నైట్ నాతో పడుకోమన్నాడు.. హోటల్‌లో ఆ రోజు.. BRS కీలక నేత బండారం బయటపెట్టి
8 months ago
11
సినిమా సెలెబ్రిటీలే కాదు.. రాజకీయ నాయకులపై కూడా దుమారం రేపే కామెంట్స్ చేసింది శ్రీ రెడ్డి. ఈ క్రమంలోనే గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేసింది.