Varsha: జబర్ధస్థ్ జోడీ వర్ష, ఇమాన్యుయేల్ విడిపోనున్నట్లుగా తెలుస్తోంది. ఇక నుంచి వీరిద్దరు కలిసి స్కిట్‌లు చేస్తారా? లేదా? అన్నది అనుమానంగా మారింది. శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమోలో ఇమాన్యుయేల్‌తో చివరి స్కిట్ చేసిన వర్ష ఎమోషనల్ అయ్యింది.