Sridevi: బోనీ కపూర్ కాదు.. శ్రీదేవిని పెళ్లి చేసుకోవాల్సింది ఈ తెలుగు స్టార్ హీరో కానీ!

4 months ago 6
స్టార్ల లవ్ స్టోరీలు, పెళ్లిళ్ల వెనుక ఎన్నో తెలియని కథలు ఉంటాయి. అతిలోకసుందరి శ్రీదేవి (Sridevi) జీవితంలోనూ అలాంటి ఓ సీక్రెట్ ఉంది. ఆమె ప్రొడ్యూసర్ బోనీ కపూర్‌ను (Boney Kapoor) పెళ్లి చేసుకోవడం అందరికీ తెలిసిన విషయమే. కానీ, ఈ పెళ్లికి చాలా ఏళ్ల ముందే శ్రీదేవి తల్లి రాజేశ్వరి (Rajeswari Yanger) తన కూతురి కోసం ఓ స్టార్ తెలుగు హీరో (Telugu hero)ని అల్లుడిగా చేసుకోవాలని ఫిక్స్ అయింది. ఆయనే..
Read Entire Article