Srikanth Iyengar: మహాత్మా గాంధీపై దుమారం రేపే కామెంట్స్.. టాలీవుడ్ నటుడిపై కేసు నమోదు
5 months ago
6
టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ అలియాస్ శ్రీకాంత్ భరత్.. మహాత్మా గాంధీపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై పోలీస్ కేసు నమోదైంది.