Srikanth: డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరో.. ఇండస్ట్రీని షేక్ చేస్తున్న వార్త!

1 year ago 15
తమిళ నటుడు శ్రీకాంత్‌ను డ్రగ్స్ పెడ్లర్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలపై చెన్నై పోలీసులు విచారిస్తున్నారు. పోలీసుల విచారణకు హాజరు కావాలని నటుడికి సమన్లు జారీ చేయబడ్డాయి. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Read Entire Article