Srinu Vaitla: రవితేజ సూపర్‌హిట్‌ మూవీ వెంకీకి సీక్వెల్.. ఆ హీరోతోనే తీస్తారంట..!

6 months ago 10
వెంకీ, ఢీ, రెడీ వంటి బ్లాక్‌బస్టర్‌ సినిమాలు తీసిన శ్రీనువైట్ల.. గత కొంతకాలంలో హిట్ డీలా పడ్డాడు. ఫార్ములా కథలకు కాలం చెల్లడంతో శ్రీనువైట్ల కమ్‌బ్యాక్‌ కాలేకపోతున్నాడు. అయితే వినోదాన్ని పండించడంలో శ్రీనువైట్లది ప్రత్యేక శైలి. నేటికీ ఆయన సినిమాలోని కొన్ని సీన్స్ ట్రెండ్ అవుతూనే ఉంటాయి. అయితే ఆయన గత కొద్ది కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. మళ్లీ గోపిచంద్ ‘విశ్వం’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు.
Read Entire Article