SS Rajamouli Dance: యంగ్ హీరో పెళ్లిలో రవితేజ సాంగ్‌కి భార్యతో కలిసి రాజమౌళి స్టెప్‌లు.. వీడియో వైరల్

1 month ago 4

SS Rajamouli Dances With Wife Rama: సినిమాలతో బిజీగా ఉండే రాజమౌళి.. తన భార్యతో కలిసి మాస్ మహారాజా పాటకి డ్యాన్స్‌ వేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. తన అన్న కీరవాణి చిన్న కొడుకు శ్రీసింహ పెళ్లి వేడుకలో రాజమౌళి వేసిన స్టెప్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. 

Read Entire Article