SS Rajamouli: అవతార్- 3పై రాజమౌళి రివ్యూ.. ఏమన్నారంటే..!
2 months ago
5
ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ ఎదురుచూస్తున్న సినిమాల్లో 'అవతార్: ఫైర్ అండ్ యాష్ (Avatar: Fire and Ash)' ఒకటి. ఈ విజువల్ వండర్‌ను అందరికంటే ముందే చూసిన రాజమౌళి (S.S. Rajamouli).. తన ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకున్నాడు.