SS Rajamouli: గేమింగ్ ప్రపంచంలోకి రాజమౌళి.. 'డెత్ స్ట్రాండింగ్ 2'లో జక్కన్న! ఇదెక్కడి మాస్

8 months ago 13
చలనచిత్ర పరిశ్రమలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేరు.. దృశ్యకావ్యాల సృష్టికర్త దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఇప్పుడు సరికొత్త అడుగు వేయబోతున్నారు. తెరపై అద్భుతాలను సృష్టించిన ఈ దిగ్గజ దర్శకుడు ఇప్పుడు వర్చువల్ ప్రపంచంలోకి అడుగుపెట్టనున్నారు.
Read Entire Article