SS Rajamouli | చిన్న సినిమా అనుకున్నా.. కానీ..! -రాజమౌళి

8 months ago 10
జూనియర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎస్.ఎస్. రాజమౌళి చేసిన స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది. "చిన్న సినిమా అనుకున్నా.. కానీ ఈ జూనియర్ టీమ్‌కు ఉన్న డెడికేషన్, ప్యాషన్ చూస్తే భవిష్యత్తులో పెద్ద విజయాలు తప్పవు" అంటూ చెప్పారు. ఎమోషనల్‌గా, ప్రోత్సాహంతో చేసిన రాజమౌళి మాటలు ఈ ఈవెంట్‌కు హైలైట్‌గా నిలిచాయి.
Read Entire Article