SS Rajamouli: రాజ‌మౌళి హీరోగా న‌టించిన మూవీ ఇదే - విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ప్రొడ్యూస‌ర్ - షూటింగ్ పూర్త‌యినా రిలీజ్ కాలేదు!

3 days ago 1

Rajamouli: డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇవ్వ‌డానికి ముందు హీరోగా రాజ‌మౌళి ఓ సినిమా చేశాడు. పిల్ల‌న గ్రోవి పేరుతో తెర‌కెక్కిన బాల‌ల సినిమాలో లీడ్ యాక్ట‌ర్‌గా క‌నిపించారు. రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ నిర్మించిన ఈ మూవీ షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఆగిపోయింది.

Read Entire Article