SSMB 29 Heroine: మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో హీరోయిన్‌గా గ్లోబల్ సెన్సేషన్.. ఈ వార్తల్లో నిజమెంత?

3 weeks ago 3
SSMB 29 Heroine: మహేష్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి క్రేజీ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో ఫిమేల్ లీడ్ గా గ్లోబల్ సెన్సేషన్ ప్రియాంకా చోప్రా అంటూ వార్తలు వస్తున్నాయి. పాన్ ఇండియాలోనే కాదు పాన్ వరల్డ్ లెవెల్లో ఆసక్తి రేపుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఈ కొత్త అప్డేట్ అభిమానులను ఆకర్షిస్తోంది.
Read Entire Article