SSMB 29: క్లారిటీ ఇచ్చేసిన రాజమౌళి.. ఆనందంలో మహేశ్ బాబు ఫ్యాన్స్.. షూటింగ్ అప్‍డేట్ ఇదే
1 month ago
3
SSMB 29: మహేశ్ బాబు - రాజమౌళి కాంబినేషన్‍లో మూవీ షూటింగ్ జోరుగా జరుగుతోంది. తాజాగా ఒడిషాలో ఓ షెడ్యూల్ కంప్లీట్ అయింది. ఈ తరుణంలో వర్కింగ్ టైటిల్‍పై రాజమౌళి నుంచే క్లారిటీ వచ్చింది. ఆ వివరాలు ఇవే..