SSMB 29 మూవీ లాంఛ్.. రాజమౌళి కోసం ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసిన ప్రిన్స్..!
3 weeks ago
3
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న కొత్త మూవీ SSMB 29. ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టకపోయినా.. SSMB 29గా ఫేమస్ అయిపోయింది.