SSMB 29: రాజమౌళి- మహేష్ బాబు కొత్త సినిమాపై కీలక అప్‌డేట్.. జక్కన ప్లాన్ ఇదే..

1 year ago 15
SS Rajamouli: మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో SSMB29 యాక్షన్ అడ్వెంచర్ మూవీ రూపొందుతోంది. ప్రియాంక చోప్రా హీరోయిన్. రూ. 1000 కోట్ల బడ్జెట్‌తో 2 భాగాలుగా విడుదల కానుంది.
Read Entire Article