SSMB29 Movie Glimps: 5 రోజుల్లో 'SSMB29' గ్లింప్స్.. మహేష్ బాబు రాముడిగా కనిపించనున్నాడా?

5 months ago 11
టాలీవుడ్‌ మాత్రమే కాదు ఇండియా మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా SSMB29. సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu )తో స్టార్‌ డైరెక్టర్‌ రాజమౌళి (SS Rajamouli) తీస్తున్న ఈ సినిమా, అంచనాలను ఆకాశానికి తీసుకెళ్తోంది.
Read Entire Article