SSMB29 Movie Story Explain in Telugu | కొడితే రూ.5000 కోట్లు పక్కా!

10 months ago 21
SSMB29 గురించి తాజా రూమర్లు, అంచనాలు.. మహేష్ బాబు మరియు ఎస్.ఎస్. రాజమౌళి కలిసి పాన్ వరల్డ్ ఎక్స్‌పీరియన్స్‌తో కూడిన ఒక అద్భుతమైన అడ్వెంచర్ థ్రిల్లర్ తీస్తున్నారు. 'వారణాసి' టైటిల్‌, భారీ బడ్జెట్, అంతర్జాతీయ షూటింగ్, పురాణ ప్రేరణతో కూడిన కథనాలు గురించి ఈ సినిమా స్టోరీ అన్ని ఈ వీడియో లో ఉన్నాయి.. ఈ వీడియో పూర్తిగా చూడండి, మీ అభిప్రాయాలు కామెంట్స్‌లో పంచుకోండి!
Read Entire Article