SSMB29 Movie: మహేష్-రాజమౌళి సినిమాకు అలాంటి టైటిలా?.. వింటేనే మూడు, ఉత్సాహం సర్వనాశనం!
7 months ago
8
మహేష్-రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న SSMB29 సినిమా కోసం ఒక్క మహేష్ అభిమానులే కాదు.. యావత్ టాలీవుడ్ సినీ లవర్స్ ఎంతో ఎగ్‌జైట్‌మెంట్‌తో ఎదురు చూస్తున్నారు.