'SSMB29' ఈవెంట్ కోసం ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా?.. హాట్‌స్టార్ ఎన్ని కోట్లు పెట్టిందంటే
3 months ago
8
రెండు రోజుల్లో జరిగే గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్ కోసం ఆడియెన్స్ వేయింట్ అంతా ఇంతా కాదు. ఒక్క మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాదు.. యావత్ తెలుగు ప్రేక్షకులతో పాటు ఆల్ ఇండియా సినీ ప్రియులంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.