SSMB29: మహేష్-రాజమౌళి సినిమా ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో.. ఎవరంటే?

1 year ago 35
మహేష్-రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ఎస్ఎస్ఎమ్‌బీ29 సినిమా కోసం ఒక్క మహేష్ అభిమానులే కాదు.. యావత్ టాలీవుడ్ సినీ లవర్స్ ఎంతో ఎగ్‌జైట్‌మెంట్‌తో ఎదురు చూస్తున్నారు. అసలు వీళ్ల కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని అనౌన్స్‌మెంట్ వచ్చిందో లేదో.. సోషల్ మీడియా మార్మోగిపోయింది.
Read Entire Article