SSMB29 మూవీ సెట్స్ నుంచి వీడియో లీక్.. బాబు అలా నడుచుకుంటూ వస్తుంటే..!

1 month ago 5
అసలు రాజమౌళి పేరు ఒక్క టాలీవుడ్‌కే మాత్రమే కాదు, యావత్ ఇండియాకు పరిచయం చేయాల్సిన అక్కర్లేదు. గట్టిగా మాట్లాడితే హాలీవుడ్‌కు కూడా పరిచయం చేయనక్కర్లేదు. స్టివెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరూన్ వంటి గ్రేట్ డైరెక్టర్‌లు సైతం రాజమౌళి గురించి గొప్పగా మాట్లాడారంటే మాములు విషయం కాదు.బాహుబలితో తెలుగు సినిమాను ఇండియా శిఖరాగ్రాన నిలబెట్టిన జక్కన్న ఆర్ఆర్ఆర్‌తో ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లాడు. ఇక్కడ క్రిస్టోఫర్ నోలన్, స్టివెన్ స్పిల్ బర్గ్, జేమ్స్ కామెరూన్ ఇలా మహామహుల సినిమాల కోసం మనం ఎంతగా ఎదురు చూస్తున్నామో.. రాజమౌళి సినిమా గురించి కూడా ప్రపంచ సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు.
Read Entire Article