SSMB29: రాజమౌళి ప్లానింగ్ వేరే లెవెల్ అబ్బా..! ఈ లెక్కన సినిమా రేంజ్ మామూలుగా ఉండదేమో..
7 months ago
9
సూపర్ స్టార్ మహేష్ బాబు- దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'SSMB29'. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటకొచ్చింది.