SSR Disha Death Link: సుశాంత్, దిశా సాలియన్ మరణాలకు లింక్.. SSR తండ్రి షాకింగ్ కామెంట్స్
1 month ago
5
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం వెనుక మిస్టరీ వీడటం లేదని, తండ్రి కేకే సింగ్ దిశా సాలియన్ మరణం కూడా అనుమానాస్పదమని ఆరోపించారు. సీబీఐ విచారణ కోరుతూ బాంబే హైకోర్టులో పిల్‌కు మద్దతు తెలిపారు.