Stalin Movie: మళ్లీ థియేటర్లలోకి వచ్చేస్తున్న 'స్టాలిన్' సినిమా.. రీ రిలీజ్ ఎప్పుడంటే?

11 months ago 17
భారత సినీ చరిత్రలో తనదైన క్రేజ్‌తో కోట్లాది మంది అభిమానుల హృదయ సింహాసనాన్ని అధిరోహించిన మెగాస్టార్ చిరంజీవి... ఆయన పేరు వింటే చాలు, అభిమానుల గుండెల్లో ఉత్సాహం ఉప్పొంగుతుంది. ఇప్పుడు ఆ ఉత్సాహాన్ని పదింతలు చేసే ఒక శుభవార్త సినీ లోకంలో మార్మోగుతోంది.
Read Entire Article