Stalin Movie: మళ్లీ థియేటర్లలోకి వచ్చేస్తున్న స్టాలిన్ సినిమా.. రీ రిలీజ్ ఎప్పుడంటే?

7 months ago 8
చిరంజీవి హీరోగా, తమిళ దర్శకుడు ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘స్టాలిన్’. చిరంజీవి సొంత బ్యానర్ అంజనా ప్రొడక్షన్స్ పై నిర్మించిన ఈ సినిమా 2006లో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.
Read Entire Article