Star Actor: సూసైడ్ చేసుకోవాలనుకున్న తెలుగు స్టార్ హీరో.. కట్‌చేస్తే 250కి పైగా సినిమాలు..!

1 year ago 31
తెలుగు సినీ పరిశ్రమలో ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకన్నారు. ఆయన గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్‌లో తమకంటూ ఓ స్టార్‌డమ్ ఏర్పరుచుకుని టాలీవుడ్‌ను ఏలే స్థాయికి ఎదిగారు. తనే లేకపోతే తన వారసులంటూ ఉండేవారు కాదు. టాలీవుడ్‌లో ఎన్టీఆర్ కంటే ముందు అడుగుపెట్టి స్టార్ డమ్ అందుకున్నారు. అయితే అలాంటి అతను ఎన్నో అవమానులు పడ్డారంటా.. దీనికి సంబంధించిన సీక్రెట్‌ని వారి వారసులు బయటపెట్టారు. ప్రస్తుతం ఆ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. అసలు తను ఎవరు.. విషయం ఏంటంటే..
Read Entire Article