Star Actress: ఒకప్పుడు న్యూస్ రీడర్.. ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్ హీరోయిన్..

1 month ago 4
అందం, అభినయంతో టాలీవుడ్‌ను షేక్ చేస్తుంది ఈ బ్యూటీ. మొదటి టీవీలో న్యూస్ రీడర్‍‌గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత సిరీయల్స్‌లో రాణించింది. అక్కడి నుంచి టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. గ్లామర్ పాత్రలను చేయకుండానే పెద్ద హీరోల సరసన నటించడానికి ఆఫర్లు కొట్టేస్తున్న ఈ హీరోయిన్‌ని గుర్తుపట్టారా?
Read Entire Article