Star Actress: చదివింది 4వ తరగతి.. 14వ ఏట బలవంతపు పెళ్లి.. కట్ చేస్తే, ఆమె 450 సినిమాల తోపు
11 months ago
21
ఒక తెలుగు నటి ఏకంగా 450కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం రాలేదు. కెరీర్‌లో ఆమె చేయని రోల్ లేదు. బి గ్రేడ్ సినిమాలు, ఐటెమ్ సాంగ్స్‌తో కుర్రకారుకు పిచ్చెకించింది.