Star Actress: పెళ్లికి ముందే శృంగారం తప్పుకాదు.. అప్పట్లోనే ఈ హీరోయిన్ డేరింగ్ చూశారా?

5 months ago 17
సాధారణంగా 1970ల కాలం అంటే మన దేశం సంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే రోజులవి. శృంగారం గురించి నలుగురిలో మాట్లాడటమే పెద్ద తప్పుగా, పాపంగా చూసేవారు. అలాంటి వాతావరణంలో ఇద్దరు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు శృంగారం గురించి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెను సంచలనం సృష్టించాయి.
Read Entire Article