Star Director: ఈ డైరెక్టర్ తీసింది రెండే రెండు సినిమాలు.. కానీ కలెక్షన్లు మాత్రం రూ.1600 కోట్లు.. ఈయన భార్య టాలీవుడ్‌లో తోపు హీరోయిన్!

1 month ago 7
అందరు ఫిల్మ్‌ మేకర్స్‌, యాక్టర్స్‌కి లైఫ్‌లో గోల్డోన్‌ పీరియడ్‌ ఒకటి ఉంటుంది. ఆ టైమ్‌లో కెరీర్‌లోనే బెస్ట్‌ సినిమాలు, కలెక్షన్లు కొల్లగొడుతుంటారు. ప్రస్తుతం బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ ఆదిత్య ధర్ (Aditya Dhar) ఇదే పొజిషన్లో ఉన్నాడు.
Read Entire Article