Star Hero Daughter: తండ్రి సూపర్ స్టార్.. కూతురికి 3 సినిమాలకే ఎండ్ కార్డ్.. ఎవరో తెలుసా
5 months ago
9
సినిమాల్లోకి స్టార్ హీరోలు, హీరోయిన్ల వారసులు రావడం కామన్. అయితే అలా వచ్చిన అందరూ ఇక్కడ సక్సెస్ అవుతారని గ్యారెంటీ లేదు. ఓ స్టార్ హీరో కూతురు ఇలాగే ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. కేవలం మూడు సినిమాలకే గుడ్‌బై చెప్పేసింది.