Star Hero Son: బెంగళూరులో స్టార్ హీరో కొడుకు హల్ చల్.. మిడిల్ ఫింగర్ చూపిస్తూ..!

8 months ago 22
సెలబ్రిటీల పిల్లల మీద ఎప్పుడూ కెమెరా కళ్లు ఉంటూనే ఉంటాయి. వాళ్లు ఏం చేసినా, ఎలా నడిచినా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. ఒక్కోసారి చిన్న చిన్న సైగలు కూడా సోషల్ మీడియాలో పెద్ద రచ్చకు దారి తీస్తుంటాయి.
Read Entire Article