Star Hero: ఆరు పదుల వయసులో స్టార్ హీరో మూడో పెళ్లి.. ఆమె ప్రేమలో మునిగి సంచలన నిర్ణయం
2 hours ago
1
Aamir Khan Third Marriage: ఆరు పదుల వయసులో ఉన్న స్టార్ హీరో గురించిన ఓ సంచలన విషయం బయటకొచ్చింది. వెండితెరపై ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ పట్టేసి, అశేష అభిమాన వర్గాన్ని కూడగట్టుకున్న ఆయన.. మూడో పెళ్లికి సిద్దమైనట్లు తెలుస్తుండటం హాట్ టాపిక్ అయింది.