Star Hero: ఈ లవర్ బాయ్ ఒకప్పుడు టీచర్.. స్టూడెంట్ తోనే లవ్ ఎఫైర్.. కట్ చేస్తే, ఇండస్ట్రీల
5 months ago
10
ఇటు సౌత్, అటు నార్త్ ఈ క్రేజీ హీరో ఫాలోయింగే వేరు. కెరీర్ స్టార్టింగ్‌లో టీచర్‌గా పని చేశారు. ఆ సమయంలోనే తన స్టూడెంట్ తో ప్రేమలో పడ్డాడు. ఏకంగా తన క్లాస్‌కు వచ్చిన ఒక స్టూడెంట్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.