Star Hero: ఉదయం 7 గంటలకే మందేసిన యంగ్ హీరో.. కట్ చేస్తే, మాట తడబడి, షూటింగ్‌లో..!

11 months ago 20
సినిమాలో ఒక సీన్ పర్‌ఫెక్ట్‌గా రావాలంటే యాక్టర్లు ఎంతో కష్టపడాలి. కొన్నిసార్లు వాళ్లు చేసే పనులు వింటే షాక్ అవ్వాల్సిందే. రీల్ లైఫ్‌లో రియాలిటీ తీసుకురావడానికి వాళ్లు పడే కష్టం అంతా ఇంతా కాదు. ఇప్పుడు అలాంటి ఓ క్రేజీ విషయాన్నే బయటపెట్టాడు బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ (Varun Dhawan).
Read Entire Article